Likee - Short Video Community

యాప్‌లో కొనుగోళ్లు
4.4
11.6మి రివ్యూలు
500మి+
డౌన్‌లోడ్‌లు
ఎడిటర్‌ ఎంపిక చేసినవి
కంటెంట్ రేటింగ్
టీన్
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Likee (గతంలో LIKE) అనేది ప్రజాదరణ పొందిన గ్లోబల్ ఒరిజినల్ వీడియో క్రియేషన్ మరియు షేరింగ్ ప్లాట్‌ఫామ్.

ప్రపంచంలో ప్రముఖ స్పెషల్ ఎఫెక్ట్స్ షార్ట్ వీడియో సవరణ సాధనం
ఆలోచనలకు ప్రాణం పోసే వేలకొలది స్టిక్కర్స్ మరియు మ్యూజిక్ మేజిక్ ఫిల్టర్‌లను అందిస్తుంది. Likeeలో, ప్రతిఒక్కరూ ఒక ట్యాప్‌తో ట్రెండింగ్ వీడియోలు రూపొందించగలరు మరియు సోషల్ సర్కిల్‌ల్లో వీడియో స్టార్ కాగలరు! మీరు సెకన్లల్లో బ్లాక్‌బస్టర్ వీడియోను లేదా నిమిషం కంటే తక్కువ సమయంలో ప్రత్యేక మ్యూజిక్ వీడియోను రూపొందించడానికి సుప్రీమ్ ఫీచర్ కూడా ఉపయోగించవచ్చు!

ప్రపంచం నలుమూలల నుండి అపరిమిత ఒరిజినల్ ఎంటర్‌టైన్మెంట్ & నాలెడ్జ్ కంటెంట్
మీరు Like వినియోగదారుల ఒరిజినల్ వీడియోలు, మ్యూజిక్ వీడియోలు మరియు ఫన్నీ క్లిప్‌లను మాత్రమే కాకుండా, ఫుడ్ ఎక్స్‌ప్లోరేషన్ సిరీస్, లైఫ్ హ్యాక్స్ మరియు మరిన్ని కూడా ఆనందించవచ్చు! ప్రపంచంలోని అత్యంత ప్రముఖ స్మార్ట్ రికమెండేషన్ టెక్నాలజీ సహాయంతో, Likee మీరు ఇష్టపడే ఆసక్తికరమైన కంటెంట్‌ను వేగంగా పొందేలా నిర్ధారిస్తుంది!

షార్ట్ వీడియో & లైవ్ బ్రాడ్‌కాస్ట్ & సోషల్ కమ్యూనిటీ
ప్రపంచం నలుమూలల నుండి యువత Likeeలో ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకోగలరు. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలకొలది ప్రముఖులు మరియు ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్‌లను కలుసుకునే అవకాశం పొందడమే కాకుండా, మీ నగరం లేదా మీ సమీపంలోని యువతతో స్నేహం కూడా చేయగలరు!

ప్రపంచంలోని ప్రముఖ వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫామ్
Likeeలో, మీరు మీ అభిమానుల సంఖ్యను వేగంగా పెంచుకోగలరు! ట్యాలెంట్ గల వీడియో క్రియేటర్‌లు వారి వ్యక్తిగత ఎదుగుదలను వేగవంతం చేసుకోవడానికి ఒక వేదికను అందించడాన్ని Likee బాధ్యతగా స్వీకరించింది. ప్రతిఒక్కరూ అత్యధిక నాణ్యతా వీడియో కంటెంట్ రూపొందించడానికి అవకాశం పొందుతారు & ప్రజాదరణ పొందిన పేజీలో సిఫార్సు పొందుతారు, బిలియన్ల కొద్ది వీడియో వీక్షణలు పొందుతారు, క్రియేటర్ రివార్డ్ ఫీచర్ ద్వారా బతకడానికి ఆర్జించండి, మా క్రియేటర్ ప్రోగ్రామ్ నుండి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అందుకోండి మరియు వేగంగా తదుపరి ఇంటర్నెట్ సెన్సేషన్ అవ్వండి!

ఫీచర్ హైలైట్‌లు
- సరికొత్త మేకప్ + మైక్రో సర్జరీ ఫీచర్‌లు, ఇవి సెకన్లల్లో అద్భుతమైన మేకప్ చేసుకోవడానికి సహాయపడతాయి!
- అపరిమిత స్పెషల్ ఎఫెక్ట్స్, వేలకొలది స్టిక్కర్‌లు మరియు మ్యాజికల్ ఎమోషనల్‌లతో సాధనం, మీ ప్రతి సెల్ఫీ ప్రత్యేకంగా, వైవిధ్యంగా కనిపిస్తుంది!
- అద్భుతమైన మ్యూజిక్ మేజిక్ ఫిల్టర్‌లు, పూర్తిగా మ్యూజిక్ బీట్‌కు సరైన లయతో స్పెషల్ ఎఫెక్ట్స్‌తో ప్రత్యేక మ్యూజిక్ వీడియోలను రూపొందించవచ్చు!
- సుప్రీమ్, సెకన్లల్లో మీ ఫోటోలను బ్లాక్‌బస్టర్ మూవీలగా మార్చే అత్యంత వేగవంతమైన ప్రొడక్షన్ సాధనం!
- డబ్‌స్మాష్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మూవీల నుండి అపరిమిత డబ్బింగ్ స్క్రిప్ట్ సేకరణతో, మీరు మీకు ఇష్టమైన మూవీల్లో స్టార్ కావచ్చు!
- అపరిమిత అత్యధిక నాణ్యతా ఒరిజినల్ వీడియో కంటెంట్‌ను ఆనందించండి మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి! ఇప్పుడే అతిపెద్ద ప్రపంచాన్ని కనుగొని, దానిని షేర్ చేయండి!
- సృజనాత్మక మ్యాజికల్ లైవ్ బ్రాడ్‌క్యాస్టింగ్ ప్లాట్‌ఫామ్, మా ఇంటరాక్టివ్ గేమ్‌ప్లే మరియు గిఫ్ట్ ఎఫెక్ట్స్‌తో కొత్త అనుభవాలను పొందండి.
- "సమీపం" ఫీచర్‌తో షార్ట్ వీడియోల ద్వారా మీ నగరంలోని కొత్త స్నేహితులను వేగంగా కలుసుకోండి!
- గ్లోబల్ షార్ట్ వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫామ్, ఇక్కడ ప్రతిఒక్కరూ ఖ్యాతి, బిలియన్లకొద్ది వీడియో వీక్షణలు గడించడానికి మరియు కొద్దికాలంలోనే తదుపరి ఇంటర్నెట్ సెన్సేషన్ కావడానికి అవకాశం పొందుతారు!
అప్‌డేట్ అయినది
17 జూన్, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
ఫోటోలు, వీడియోలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.4
11.2మి రివ్యూలు
Saradha Saradha
27 ఏప్రిల్, 2023
900saRa
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
ganesh gaddy
2 మార్చి, 2022
హతబగుడలని క్ రుకుటున హయ్
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
shaik naseer
3 సెప్టెంబర్, 2021
Good
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది


Bug fixes and performance improvements