కేశవానంద స్వామి వారు స్వర్ణముఖి నది ఒడ్డున బాయమ్మతోట ، వేదాంతపుర పంచాయతీ తిరుపతి రూరల్ మండలంలో తన సొంత భూమి యందు మామిడి తోటలోనే ఆశ్రమము నిర్మించినారు. ఆశ్రమము తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి 6 నుండి.మీ.దూరంలో దక్షిణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి పడమరగా నిర్మించిబడియున్నది గృహకల్ప సముదాయము దగ్గర దగ్గర ఆంజనేయ స్వామి సమీపాన సద్గురు శ్రీ కేశవానంద స్వామి వారి వారి విశ్వ చైతన్య ఆశ్రమం నిర్మించిబడియున్నది۔
اپ ڈیٹ کردہ بتاریخ
8 مارچ، 2021