UC Browser-వేగవంతమైన డౌన్‌లోడ్

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.2
22.2మి రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ఆండ్రాయిడ్ యూజర్లకు UC Browser అత్యంత వేగవంతమైన వీడియో డౌన్లోడింగ్ మరియు న్యూస్ యాప్. ఫాస్ట్ డౌన్లోడ్, డాటా ఆదా, యాడ్స్ బ్లాక్ చేసుకునే ఫంక్షన్, మ్యూజిక్, వీడియో, క్రికెట్ సమాచారం వంటి ఎన్నో సౌలభ్యాలు సరళమైన రీతిలో లభ్యం.

Fast Downloads ఫాస్ట్ డైన్లోడ్ - మా సర్వర్లు డౌన్లోడ్ వేగాన్ని పెంచడమే కాక స్థిరంగా కొనసాగడంలో సహాయపడతాయి. ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల డౌన్లోడ్ కు అంతరాయం కలిగితే తిరిగి ఆగిపోయిన పాయింట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ లో వేగం ద్వారా సమయం కూడా ఆదా అవుతుంది.

Cricket Card Feature క్రికెట్ కార్డు - UC Browser క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ఫీచర్లు అందిస్తోంది. లైవ్ క్రికెట్ మ్యాచ్, స్కోర్ క్షణక్షణం అప్ డేట్స్ తోపాటు మ్యాచ్ పూర్తి సమాచారాన్ని పొందవచ్చు

Videos for all tastes అభిరుచి గల వీడియోలు - UC Browser లో సినిమాలు, సీరియళ్లు, టీవీ సిరీస్ లు వీక్షించవచ్చు. విభిన్న అభిరుచుల గల యూజర్ల కోసం వీడియోలు లభ్యం. ట్రైలర్లు, టీజర్లు, కామెడీ, సరదా, యానిమేషన్, అమ్మాయిల వీడియోలు ఎంజాయ్ చేయొచ్చు.

Variety of Stickers & Share with Friends వెరైటీ స్టిక్కర్లు & ఫ్రెండ్స్ తో షేర్ - మీకోసం కొత్తగా వీడియో స్టేటస్ మరియు స్టిక్కర్లు లభించే కొత్త పేజ్ ఛానల్ ను బ్రౌజర్ లో జోడించాము. లెక్కకు మిక్కిలి పాపులర్ స్టిక్కర్లను మీ ఫ్రెండ్స్ తో చేసుకోవచ్చు.

Ad Block యాడ్ బ్లాక్ - యాడ్ బ్లాక్ ప్రక్రియ ద్వారా ప్రకటనలు బ్లాక్ చేసుకుని ఆహ్లాదకర బ్రౌజింగ్ అనుభూతి పొందొచ్చు. మీరు చూసే వెబ్ సైట్లలో ప్రకటనలు, పాప్ అప్ లు రాకుండా యాడ్ బ్లాక్ అడ్డుకుంటుంది.

Data Saver డాటా ఆదా - UC Browser డాటా ను కుదిస్తుంది. నేవిగేషన్ వేగవంతం చేస్తుంది. తద్వారా మీ ఇంటర్నెట్ డాటా ఆదా అవుతుంది. ఫలితంగా కొద్ది డాటాతోనే మరింత బ్రౌజింగ్, డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Upgraded Web Browsing Experience అప్ గ్రేడెడ్ బ్రౌజింగ్ అనుభూతి - అత్యంత తాజా వెర్సన్ యూజర్లు మేము స్వయంగా రూపొందించిన U4 ఇంజిన్ ఎంజాయ్ చేయవచ్చు. ఇది 20శాతం మేర వెబ్ కనెక్షన్ ను మెరుగుపరుస్తుంది. వీడియో వీక్షణ అనుభూతి, స్టాండర్డ్ సపోర్టు, వ్యక్తిగత సమాచార భద్రత, స్టెబిలిటీ మరియు స్టోరేజ్ మేనేజ్ మెంట్ తదితరాలు గత వర్సెన్ కంటే మెరుగుగా అందిస్తుంది.

Small Window Mode స్మాల్ విండో మోడ్ - ఈ మోడ్ ద్వారా మీరు ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తున్నప్పుడు వెబ్ పేజ్ తోపాటు వీడియో కనిపిస్తుంది. ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నా, ఇతర యాక్టివిటీల్లో ఉన్నా కూడా అంతరాయం కలగకుండా వీడియో చూడొచ్చు.

Facebook Mode ఫేస్ బుక్ మోడ్ - ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా నెట్ వర్క్ సిగ్నల్ సరిగా లేకున్నా ఫేస్ బుక్ ఎంజాయ్ చేయవచ్చు. అందుకు అనుగుణంగా UC Browser పనిచేస్తుంది.
నైట్ మోడ్ - నైట్ మోడ్ కు మార్చుకోవడం ద్వారా రాత్రి వేళల్లో మరింత హాయిగా UC Browser వినియోగించుకోవచ్చు

Night Mode నైట్ మోడ్ - నైట్ మోడ్ కు మార్చుకోవడం ద్వారా రాత్రి వేళల్లో మరింత హాయిగా UC Browser వినియోగించుకోవచ్చు

"సలహాలు & సూచనల కోసం హెల్ప్ సెంటర్ ను సంప్రదించండి
http://url.cn/42kuL5f (open in UC)."
అప్‌డేట్ అయినది
10 మే, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, వెబ్ బ్రౌజింగ్ ఇంకా 2 ఇతర రకాల డేటా
డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడదు
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.2
21.3మి రివ్యూలు

కొత్తగా ఏముంది

1.SDK upgrade
2.Some Bug fixed