Plantix Partner (Retailer App)

100వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

గొప్ప ధరలకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు!

ప్లాంటిక్స్ పార్టనర్ యాప్‌లో, వ్యవసాయ విక్రేతలకు వారి
వ్యాపారానికి సంబంధించిన అన్ని అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులైన
విత్తనాలు, కలుపు సంహారకాలు, శిలీంద్రనాశకాలు, పురుగుమందులు మరియు ఎరువులు
తక్కువ ధరలకు అందించబడతాయి.

ప్లాంటిక్స్ పార్టనర్ యాప్ ద్వారా వ్యవసాయ విక్రేతలకు పంటలకు
సంబంధించిన వ్యాధులతో పాటు వారికి అవసరమైన ఉత్పత్తుల గురించి
సమాచారం అందించడం వల్ల రైతులకు సరైన సమయంలో సరైన ఉత్పత్తులను
అందించవచ్చు.

దుకాణ్ సహాయంతో, వ్యవసాయ విక్రేతలు నేరుగా రైతు సంఘంతో చేరొచ్చు
మరియు షాప్ లోనే కూర్చొని మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు.

ప్లాంటిక్స్ పార్టనర్ యాప్ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్,
తెలంగాణ, హర్యానా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ మరియు ఉత్తరప్రదేశ్‌లతో
సహా 8 రాష్ట్రాలు మరియు 5 భాషలలో అందుబాటులో ఉంది.

ప్లాంటిక్స్ పార్టనర్ యాప్ వ్యవసాయ విక్రయదారులకు పూర్తి
స్థాయి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకే నేరుగా అందిస్తుంది, సరైన ఉత్పత్తులను
ఎంచుకోవడం ద్వారా, విక్రేతలు తమ వినియోగదారులకు పంట దిగుబడిని
పెంచడంలో మరియు మెరుగైన పంట నాణ్యతను సాధించడంలో సహాయపడగలరు.


లక్షణాలు:

♦️ ప్లాంటిక్స్ పార్టనర్ యాప్ 8 రాష్ట్రాలు మరియు 5 భాషల్లో
అందుబాటులో ఉంది.

♦️ అగ్రి విక్రేతలు పూర్తి స్థాయి వ్యవసాయ ఉత్పత్తులకు
ప్రాప్యతను కలిగి ఉన్నారు: విత్తనాలు, పంటల రక్షణ, పంట పోషణ, ఎరువులు
మరియు వ్యవసాయ పరికరాల యొక్క అన్ని వర్గాలలో 100 + టాప్ అగ్రి
కంపెనీ ఉత్పత్తులు.

♦️ ఆకర్షణీయమైన ఆఫర్‌లు మరియు తగ్గింపులతో రోజువారీ
కొత్త డీల్‌లు వ్యవసాయ విక్రేతలు లాభదాయకంగా కొనుగోలు చేయడానికి
మరియు మార్జిన్‌లను పెంచడానికి సహాయపడతాయి.

♦️ గొప్ప ఆఫర్‌లతో నెలవారీ విక్రయం ₹300/-* మొదటి ఆర్డర్‌పై
ఆఫ్!

♦️ సులభమైన క్రెడిట్ సదుపాయంతో సజావుగా షాపింగ్ చేయండి,
రూ.30 లక్షల వరకు క్రెడిట్ సదుపాయంతో చెల్లింపుల గురించి చింతించకండి*.
కేవలం నిమిషాల్లో మీ క్రెడిట్ పరిమితిని ₹50,000/- వరకు పెంచడం ద్వారా
మీకు అవసరమైనప్పుడు ఉత్పత్తులను కొనుగోలు చేయండి మరియు తర్వాత
చెల్లించండి.

♦️ ప్లాంటిక్స్ పార్టనర్ యాప్ వ్యవసాయ విక్రేతలకు పంట
రక్షణ లేదా రైతు అవసరాలకు అనుగుణంగా సరైన సమయంలో సరైన ఉత్పత్తులను
అందించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, వ్యవసాయ విక్రేతలు తమ
ప్రాంతంలో సంభవించే పంట వ్యాధులు, ఆ ప్రాంతంలోని ప్రబలమైన
ఉత్పత్తులు మరియు అదే సాంకేతికతకు సంబంధించిన ఇతర ఉత్పత్తుల గురించి
కూడా సమాచారాన్ని పొందవచ్చు.

♦️ పార్టనర్ దుకాణ్ ద్వారా, వ్యవసాయ విక్రేతలు వారి
ఉత్పత్తులను జాబితా చేయవచ్చు మరియు వారి వినియోగదారుల నుండి నేరుగా
ఆన్‌లైన్ ఆర్డర్‌లను తీసుకోవచ్చు మరియు వారి దుకాణ ఉత్పత్తులను మంచి
ధరలకు విక్రయించవచ్చు.


♦️ ఇప్పుడు రోజువారీ లావాదేవీల డిజిటల్ రికార్డులను సులభంగా
సృష్టించండి మరియు లెడ్జర్‌లో మీ అగ్రి వ్యాపార విక్రయాల పూర్తి
వివరాలను చూడండి.

♦️ ప్లాంటిక్స్ డిజిటల్ వాలెట్‌తో లావాదేవీల పారదర్శకతను
పూర్తి చేయండి, 'బ్యాంక్ ట్రాన్స్‌ఫర్' ద్వారా ప్లాంటిక్స్ వాలెట్
లో డబ్బును డిపాజిట్ చేయండి మరియు మీ ఆర్డర్‌లకు ఇబ్బంది లేకుండా
చెల్లించండి.

1,00,000 +మంది వ్యవసాయ విక్రేతల ద్వారా విశ్వసనీయ యాప్. ఈరోజే
డౌన్‌లోడ్ చేసుకోండి!
అప్‌డేట్ అయినది
6 మార్చి, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 4 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు