Children Literature - Story Books

12 本書

బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి' అన్నట్లుగా భగవదనుభూతిని స్వంతం చేసుకున్న అవతార పురుషులు శ్రీరామకృష్ణులు. జటిలమైన వేదాంతసారాన్ని అతిసాధారణ ఉపమానాలతో, కథలరూపంలో తన వద్దకు వచ్చిన వారికి అందరికీ అందించారు ఆ మహనీయులు. సందర్భోచితంగా ఆయన ముఖతా వెలువడిన ఉపదేశాల రూపంలో ఉన్న ఈ నీతికథారత్నాలను పెద్దలు తప్పక చదివి తమ పిల్లలను వినిపించవలసిన అరుదైన చక్కని పుస్తకం ఇది.

Our other books here can be searched using #RKMathHyderabad