బధాయి హో

2018
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

బధాయి హో 2018లో విడుదలైన హిందీ సినిమా. క్రోమ్ పిక్చర్స్, జంగిల్ పిక్చర్స్ బ్యానర్ పై శర్మ, అలేయా సేన్, హేమంత్ భండారి నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ రవీందర్నాథ్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, నీనా గుప్తా, గజరాజ్ రావు నటించారు.