కోయీ మిల్ గయా

2003 • 166 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

కోయీ మిల్ గయా హృతిక్ రోషన్, ప్రీతి జింటా, హన్సిక తదితరులు ప్రధానపాత్రల్లో విడుదలైన హిందీ చలన చిత్రం. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించి, దర్శకత్వం వహించగా అతని సోదరుడు రాజేష్ రోషన్ సంగీతం అందించాడు.