బెలూన్

2017 • 139 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

బెలూన్ 2020లో విడుదలైన తెలుగు సినిమా. 2017లో తమిళంలో విడుదలైన బెలూన్ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా 10 జులై 2020న జీ5లో విడుదలైంది.