ది గ్రే మ్యాన్

2022
PG-13
రేటింగ్
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

ది గ్రే మ్యాన్ 2022లో విడుదల కానున్న యాక్షన్ డ్రామా సినిమా. 2009లో మార్క్ గ్రీనీ రాసిన ‘ది గ్రే మ్యాన్’ నవల ఆధారంగా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్, ధనుష్, వాగ్నోర్ మొయిరా, జెస్సికా హెన్విక్, జూలియా బట్టర్స్ ప్రధాన పాత్రల్లో నటించగా ఆంథోనీ రస్సో, జో రస్సో ఈ సినిమాకి దర్శకత్వం వహించగా నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 22న స్ట్రీమింగ్‌ కానుంది.
రేటింగ్
PG-13