జై లవకుశ

2017 • 145 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

జై లవకుశ 2017లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని కె.ఎస్.రవీంద్ర అందించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభనయం చేశాడు. రాశి ఖన్నా, నివేదా థామస్ ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ సినిమా ద్వారా హిందీ చలనచిత్ర, టెలివిజన్ నటుడు రోనిత్ రాయ్ తెలుగు తెరకు విలన్‌గా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని జూనియర్ ఎన్.టి.ఆర్. అన్న నందమూరి కళ్యాణ్‌రాం ఎన్.టి.ఆర్.ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు.