ఝుండ్

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

ఝుండ్ 2022లో హిందీలో విడుదలైన స్పోర్ట్స్ డ్రామా సినిమా. టి-సిరీస్, తాండవ్ ఫిలింస్, ఆట్ పాట్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, రాజ్ హిరేమఠ్, సవితా రాజ్ హిరేమఠ్, నాగ్ రాజ్ మంజులే, గార్గీ కులకర్ణి, మీనూ అరోరా నిర్మించిన ఈ సినిమాకు నాగరాజ్ మంజులే ద‌ర్శ‌క‌త్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, ఆకాశ్ తోసర్, రింకూ రాజ్‌గురు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 4న విడుదలైంది.