రంగ్ దే

2021
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

రంగ్ దే, 2021 మార్చి 26న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్, నరేష్, నటించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందించారు. రొమాన్స్ నేపథ్యంలో తను చేసే చివరి సినిమా అని నితిన్ ప్రకటించాడు.