తానాజీ

2020 • 135 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

తానాజీ 2020లో విడుదలైన హిందీ సినిమా. టి - సిరీస్ ఫిలిమ్స్, అజయ్ దేవగన్ ఫిలిమ్స్ బ్యానర్ లపై అజయ్ దేవ్‌గణ్, భూషణ్‌కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవ్‌గణ్, కాజోల్, జగపతి బాబు, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 జనవరి 2020న విడుదలైంది.
68వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ప్రజాదరణ పొందిన సినిమా, జాతీయ ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి.