ధాకడ్

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

ధాకడ్ 2022లో విడుదలైన హింది సినిమా. సోహుమ్ రాక్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, సోహెల్ మకాలై ప్రొడక్షన్స్, అసైలం ఫిలిమ్స్ బ్యానర్‌లపై దీపక్ ముకుత్, సోహెల్ మకాలై నిర్మించిన ఈ సినిమాకు రజనీష్ రాజి ఘాయ్ దర్శకత్వం వహించాడు. కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 20న విడుదలైంది.