మోనికా, ఓ మై డార్లింగ్

2022 • 129 నిమిషాలు
R
రేటింగ్
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

మోనికా ఓ మై డార్లింగ్ 2022లో విడుదలైన హిందీ సినిమా. మ్యాచ్ బాక్స్ షాట్స్ బ్యానర్‌పై సరితా పాటిల్, సంజయ్ రౌత్రయ్, దీక్ష జ్యోతి రౌత్రయ్, విశాల్ బజాజ్ నిర్మించిన ఈ సినిమాకు వాసన్ బాల దర్శకత్వం వహించాడు. రాజ్‌కుమార్ రావు, హుమా ఖురేషి, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను జులై 26న, ట్రైలర్‌ను అక్టోబర్ 31న విడుదల చేసి, సినిమానున నవంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల చేశారు.
రేటింగ్
R