వస్తాడు నా రాజు

2011
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

వస్తాడు నా రాజు 2011 లో విడుదలైన యాక్షన్ చిత్రం హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో విష్ణు మంచు, తాప్సీ పన్నూ ప్రధాన పాత్రల్లో నటించారు. గోపాల్ రెడ్డి ఎస్ ఛాయాగ్రహణం నిర్వహించగా, సంగీతాన్ని మణి శర్మ సమకూర్చారు. ఈ చిత్రం 2011 లో విడుదలైంది. ఈ చిత్రాన్ని హిందీలో "డేర్ డెవిల్"గా అనువదించారు.