కె.జి.యఫ్ చాప్టర్ 2

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

కె.జి.యఫ్ చాప్టర్ 2 విజయ్‌ కిరగందుర్‌ నిర్మాతగా, యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం. 2019 మార్చిలో షూటింగ్ ప్రారంమైంది. ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న కన్నడ తో పాటు హిందీ, మలయాళం, తమిళం, తెలుగు విడుదలయింది. కేజీఎఫ్-2 మూవీ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను రామ్ చరణ్ తన పుట్టినరోజైన 2022 మార్చి 27న సోషల్ మీడియాలో విడుదల చేసారు.