శకుంతల దేవి

2020 • 127 నిమిషాలు
PG-13
రేటింగ్
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

శకుంతల దేవి 2020లో విడుదలైన హిందీ సినిమా. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి అను మేనన్‌ దర్శకత్వం వహించాడు. విద్యా బాలన్, జిషు సేన్‌ గుప్త, సన్య మల్హోత్ర, అమిత్‌ సాధి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ను జులై 15న, సినిమాను 31 జులై 2020న అమెజాన్‌ ప్రైమ్ లో విడుదలైంది.
రేటింగ్
PG-13