టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ

2017 • 155 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ 2017లో విడుదలైన హిందీ సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్, క్రియార్జ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఫ్రైడే ఫిలిం వర్క్స్, ప్లాన్ సీ స్టూడియోస్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ల పై అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా, శీతల్ భాటియా, నీరజ్ పాండే, ప్రేరణా అరోరా, అర్జున్ ఏన్. కపూర్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించాడు. అక్షయ్‌ కుమార్‌, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 11 ఆగష్టు 2017 న విడుదలైంది.