సర్కస్

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

సర్కస్‌ 2022లో విడుదలైన హిందీ సినిమా. టీ సిరీస్ ఫిలింస్‌, రిలయన్స్ ఎంటర్‌టైనమెంట్స్‌, రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రోహిత్ శెట్టి, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. రణ్‌వీర్‌ సింగ్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజా హెగ్డే, వరుణ్ శర్మ, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 2న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 23న విడుదల చేశారు.