ధమకా

2021
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

ధమకా 2021లో విడుదలైన హిందీ సినిమా. కార్తీక్‌ ఆర్యన్‌, మృణాల్‌ ఠాకూర్‌, అమృత సుభాష్‌, వికాస్‌ కుమార్‌, విశ్వజీత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రామ్‌ మాధవానీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్‌ 19న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైనధి.