తప్పాడ్

2020
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

తప్పాడ్ 2020లో విడుదలైన హిందీ సినిమా. బెనారస్ మీడియా వర్క్స్, టీ - సిరీస్ బ్యానర్‌లపై భూషణ్‌కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, అనుభవ్‌ సిన్హా నిర్మించిన ఈ సినిమాకి అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించాడు. తాప్సీ పన్ను, దియా మీర్జా, కముద్‌ మిశ్రా, రత్నా పాఠక్‌ షా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదలైంది. ఈ సినిమా 2021లో ఏడు ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది.