భూత్ పోలీస్

2021 • 129 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

భూత్ పోలీస్ 2021లో హిందీలో విడుదలైన హారర్ కామెడీ సినిమా. టిప్స్ ఇండస్ట్రీస్, 12 స్ట్రీట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ల పై రమేష్‌ తౌరానీ, అక్షయ్‌ పూరీ నిర్మించిన ఈ సినిమాకు పవన్ కృపలాని దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, యామీగౌతమ్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబరు 10న డిస్నీహాట్‌ స్టార్‌లో విడుదలైంది.