చీకటి గదిలో చితక్కొట్టుడు

2019
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

చీకటి గదిలో చితక్కొట్టుడు, 2019 ఏప్రిల్ 21న విడుదలైన తెలుగు కామెడీ హర్రర్ సినిమా. బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానరులో వంశీ శేఖర్, కే.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో అదిత్ అరుణ్, నిక్కి తంబోలి, సయంతాని గుహతకుర్తా, భాగ్యశ్రీ మోటే ప్రధాన పాత్రల్లో నటించగా, బాలమురళి బాలు సంగీతం సమకూర్చాడు. ఇది, దర్శకుడి సొంత తమిళ ఇరుత్తు అరాయిల్ మురట్టు కుత్తు రీమేక్ కాగా, తమిళ సినిమాకి పనిచేసిన చాలామంది ఈ సినిమాకి కూడా పనిచేశారు. ఇది గుహతకుర్తాకు తొలి తెలుగు సినిమా కాగా, తమిళ సినిమాలో నటించిన రాజేంద్రన్, జంగీరి మధుమిత, కెఎస్జి వెంకటేష్ కూడా నటించారు.