కొరియర్ బాయ్ కళ్యాణ్

2015 • 100 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

కొరియర్ బాయ్ కళ్యాణ్ 2015, సెప్టెంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రేమ్‌సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, యామీ గౌతం నటించగా కార్తీక్, అనూప్ రూబెన్స్, సందీప్ చౌతా సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఫోటాన్ కథాస్, గురు ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో గౌతమ్ మీనన్ నిర్మించాడు. జై హీరోగా తమిళసెల్వనం తనియార్ అంజలం పేరుతో తమిళ భాషలో తెలుగుతోపాటే చిత్రీకరణ జరుపుకుంది. కొరియర్ బాయ్ కళ్యాణ్ పేరుతోనే హిందీలోకి అనువాదమయింది.