ది వైట్ టైగర్

2021 • 125 నిమిషాలు
R
రేటింగ్
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

ది వైట్‌ టైగర్‌ 2021లో విడుదలైన హిందీ సినిమా. ఇండో–ఆస్ట్రేలియన్‌ రచయిత అరవింద్‌ అడిగి రాసిన 'ది వైట్‌ టైగర్‌' నవల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాకు రమిన్‌ బెహరానీ దర్శకత్వం వహించాడు. ది వైట్ టైగ‌ర్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్ గా 2008లో మ్యాన్ బుక‌ర్ ప్రైజ్ గెలుచుకుంది. ఆదర్శ్‌ గౌరవ్‌, రాజ్‌కుమార్‌ రావు, ప్రియాంక చోప్రా, మహేష్ మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 22 జనవరి 2021న నెట్​ఫ్లిక్స్ లో విడుదలైంది.
రేటింగ్
R