డాక్టర్ జీ

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

డాక్టర్ జీ 2021లో రూపొందుతున్న హిందీ సినిమా. జంగ్లీ పిక్చర్స్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు అనుభూతి కశ్యప్‌ దర్శకత్వం వహించాడు. ఆయుష్మాన్‌ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్‌లుక్‌ను 2021 సెప్టెంబరు 17న విడుదల చేశారు.