ఈ మాయ పేరేమిటో

2018 • 113 నిమిషాలు
G
రేటింగ్
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

ఈ మాయ పేరేమిటో, 2018 సెప్టెంబరు 21న విడుదలైన తెలుగు సినిమా. వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ బ్యానరులో దివ్య విజయ్ నిర్మించిన ఈ సినిమాకు రాము కొప్పుల దర్శకత్వం వహించాడు. ఇందులో రాహుల్ విజయ్, కావ్య థాపర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి నటించగా, మణిశర్మ సంగీతం సమకూర్చాడు.
రేటింగ్
G