గెహ్రాయా

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

గెహ్రాయా 2022లో విడుదలైన హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, జౌస్క ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై హిరు యాష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షకున్‌ భత్రా నిర్మించిన ఈ సినిమాకు షకున్‌ భత్రా దర్శకత్వం వహించాడు. దీపికా పడుకోణె, సిద్దాంత్ చతుర్వేది, అనన్యా పాండే, ధైర్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.