కోటిగొబ్బ 3

2021
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

కే3 కోటికొక్కడు 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. కన్నడలో కోటిగొబ్బ 3 పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో స్పందన పాశం, శ్వేతన్ రెడ్డి సమర్ఫణలో శ్రేయాస్ మీడియాస్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే నిర్మించారు. కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధా దాస్, రవి శంకర్, నవాబ్ షా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ కార్తీక్ దర్శకత్వం వహించగా నవంబరు 12న విడుదల కానుంది.