మారన్

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

మారన్ 2022లో విడుదలైన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమా. సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై టి.జి. త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ​ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్​ నరేన్​ దర్శకత్వం వహించాడు. ధనుష్, మాళవికా మోహనన్, సముద్రఖని​​ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 28న ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను మార్చి 11న తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.