మేడమ్ చీఫ్ మినిస్టర్

2021 • 124 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

మేడమ్ చీఫ్ మినిస్టర్ 2021లో హిందీలో విడుదలైన పొలిటికల్‌ డ్రామా సినిమా. టి. సిరీస్ ఫిలిమ్స్, ఏ కంగ్రా టాకీస్ ప్రొడక్షన్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, నరేన్ కుమార్, డింపుల్ ఖర్బందా నిర్మించిన ఈ సినిమాకు సుభాష్ కపూర్ దర్శకత్వం వహించాడు. రిచా చద్దా, సౌరభ్ శుక్లా, మానవ్ కౌల్, అక్షయ్ ఒబెరాయ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 జనవరి 22న విడుదలైంది.