మిలి

2022
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

మిలి 2022లో హిందీ విడుదలైన సర్వైవర్‌ థ్రిల్లర్‌ సినిమా. మలయాళంలో 2019లో విడుదలైన ‘హెలెన్‌’ సినిమాను బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై బోనీ కపూర్ హిందీలో రీమేక్‌ చేసిన ఈ సినిమాకు మత్తుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహించాడు. జాన్వీ క‌పూర్, సన్నీ కౌశల్, మనోజ్ పహ్వా, హస్లీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 15న విడుదల చేసి, సినిమాను నవంబర్ 4న విడుదల చేశారు.