స్లమ్‌డాగ్ మిలియనీర్

2008 • 120 నిమిషాలు
R
రేటింగ్
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

స్లమ్‌డాగ్ మిలియనీర్ 2008లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఆంగ్ల చిత్రము. ముంబై మురికి వాడల్లో చిన్నారుల జీవనం, వారిలో నిగూఢమైన ప్రతిభను అత్యంత హృద్యంగా తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది. ఇలా పెరిగిన ఒక బాలుడు పెద్దవాడైన తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమంలో పాల్గొని రెండు కోట్ల రూపాయలు ఎలా గెల్చుకొన్నాడన్నది ఈ చిత్ర కథాంశం.
రేటింగ్
R