ఒకే ఒక జీవితం

2022 • 157 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

ఒకే ఒక జీవితం 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్, అక్కినేని అమల, రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 సెప్టెంబరు 9న విడుదలై, 2022 అక్టోబరు 20న సోని లివ్‌ ఓటీటీలో విడుదలైంది.