పెళ్లిసందD తెలుగులో రూపొందుతున్న రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ సినిమా. ఆర్కా మీడియా. ఆర్.కె అసోసియేట్స్ బ్యానర్ పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోనంకి దర్శకత్వం వహించింది. రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలైంది.