సర్దార్ కా గ్రాండ్ సన్

2021
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌, 2021లో విడుదలైన హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా. అర్జున్ కపూర్, అదితి రావు హైదరి, జాన్‌ అబ్రహాం, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కాశ్వీ నాయర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021 మే 18 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.