శివలింగ

2017 • 156 నిమిషాలు
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

శివలింగ 2017లో తెలుగులో విడుదలైన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన ఈ సినిమాకు పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వహించాడు. రాఘవా లారెన్స్, రితికా సింగ్, ఊర్వశి, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14, 2017న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.