హే సినామికా 2022లో విడుదలైన సినిమా. జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు బృందా దర్శకత్వం వహించింది. దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరీ, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2022 మార్చి 4న విడుదలైంది.