YouTube లేదా Google TVలో సినిమాలు అద్దెకు తీసుకోండి లేదా కొనుగోలు చేయండి
Google Playలో సినిమాలును కొనుగోలు చేయడం ఇకపై అందుబాటులో ఉండదు

క్యాండీ కేన్ లేన్

2023 • 117 నిమిషాలు
46%
టొమాటోమీటర్
PG
రేటింగ్
అర్హత ఉంది

ఈ సినిమా గురించి

ఎడ్డీ మర్ఫీ ఈ హాలిడే కామెడీ అడ్వెంచర్‌లో నటించాడు. ఈ కథలో ఒక వ్యక్తి తన నైబర్హుడ్ వార్షిక క్రిస్మస్ ఇంటి అలంకరణ పోటీలో గెలుపొందాలనే లక్ష్యంతో ఉంటాడు. క్రిస్ (ఎడ్డీ మర్ఫీ) అనుకోకుండా పెప్పర్ (జిలియన్ బెల్) అనే కొంటె ఎల్ఫ్ తో తన విజయావకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత ఆమె 12 రోజుల క్రిస్మస్‌కు జీవం పోసి పట్టణం మొత్తానికి వినాశనం కలిగించే మ్యాజిక్ స్పెల్‌ను ప్రయోగిస్తుంది. క్రిస్మస్ పండుగ శెలవులు నాశనం అవ్వకూడదుఅని, క్రిస్, అతని భార్య కరోల్ (ట్రేసీ ఎల్లిస్ రాస్), వారి ముగ్గురు పిల్లలు పెప్పర్ యొక్క స్పెల్‌ను విచ్ఛిన్నం చేయడానికి, మోసపూరితమైన మాయా పాత్రలతో పోరాడటానికి అందరూ క్రిస్మస్‌ను సంతోషంగా జరుపుకోడానికి, ఇచ్చిన గడువులోపు పోటీ ముగించాలి.
రేటింగ్
PG

ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వండి

మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.