యముడికి మొగుడు

2012
ఈ ఐటెమ్ అందుబాటులో లేదు

ఈ సినిమా గురించి

యముడికి మొగుడు 2012 లో వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం, ఇ. సత్తి బాబు దర్శకత్వంలో, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌లో చంటి అడ్డాల నిర్మించాడు. అల్లరి నరేష్, రిచా పనాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రమ్య కృష్ణ, నరేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లోని పాటలను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచాడు. ఛాయాగ్రహణంని రవీంద్ర బాబు నిర్వహించాడు. ఈ చిత్రం 2012 డిసెంబరు 27 న విడుదలైంది.