వైద్య పరిశోధనల్లో పాల్గొనే వ్యక్తులు వారి సౌకర్యం కొద్దీ ఇంటి వద్ద నుంచే పాల్గొనేలా Science 37 సరళతరం చేస్తుంది. వైద్య అధ్యయనాల్లో పాల్గొనడానికి మా పేషెంట్ యాప్ ఉపయోగించండి, అధ్యయన మదింపులు పూర్తి చేయండి, అధ్యయన టీమ్తో కమ్యూనికేట్ చేయండి, మీకు అవసరమైన ప్రతిదానికి ఒకే సౌకర్యవంతమైన ప్రదేశంలో యాక్సెస్ లభిస్తుంది.
Science 37 ఫ్లాట్ఫారంతో, మీరు వీటిని చేయగలుగుతారు:
- మీ స్వంత పరికరం నుంచి అధ్యయన మదింపులు తేలికగా పూర్తి చేయండి. ఆ రోజుకు మీరు ఏ పనులు చేయాలనేది చూడండి మరియు మీ రాబోయే పనులను చూసినప్పుడు వాటి కొరకు ముందుగానే ప్లాన్ చేసుకోండి.
- టెస్ట్ మెసేజింగ్, ఫోన్ కాల్స్ మరియు వీడియో చాట్స్త సహా మీరు ఇష్టపడే విధానాన్ని ఉపయోగించి మీ అధ్యయన బృందంతో నేరుగా చాట్ చేయండి,
- అధ్యయనకాలమంతా మీ పురోగతిని ట్రాక్ చేయండి. మీరు ఏ మదింపులు పూర్తి చేశారనేది చూడండి మరియు మీ ముఖ్యమైన అధ్యయన డాక్యుమెంట్లు అన్నింటిని సమీక్షించండి.
SCIENCE 37 గురించి:
Science 37 వర్చువల్ అధ్యయనాలకు కొత్త రియాలిటీని అందించేందుకు వాగ్ధానం చేస్తుంది. రోగులను వారి స్వంత సౌలభ్యం మేరకు వారి ఇంటి నుంచే అనుసంధానం చేస్తుంది, సంప్రదాయ సైట్ ఆధారిత విధానాల ద్వారా ఎన్నటికీ చేరుకోలేని రోగులకు మేం ప్రాప్యతను అందిస్తాం. వేగంగా నమోదు చేయడానికి, అధిక రేటులో రోగులను నిలుపుకోవడం, మరియు అధిక ప్రాతినిధ్య జనాభాను చేరుకోవడంలో మాకు రుజువు చేయబడ్డ అనుభవం ఉంది. మరే ఇతర కంపెనీ కంటే ఎక్కువగా Science 37 మరింత డీసెంట్రలైజ్ చేయబడ్డ, జోక్య అధ్యయనాలను, టెలిమెడిసన్ ఇన్వెస్టిగేటర్లు మరియు ఇంటి-ఆరోగ్య నర్సుల నెట్వర్క్తో అతి తక్కువ ఖర్చుతో అందిస్తోంది, వీరు ఇండస్ట్రీలోని అత్యంత సమగ్రమైన, పూర్తిగా ఇంటిగ్రేట్ చేయబడ్డ, డీ సెంట్రలైజ్ చేయబడ్డ వైద్య అధ్యయన ఫ్లాట్ఫారానికి మద్దతు ఇస్తారు.
అప్‌డేట్ అయినది
12 ఫిబ్ర, 2025