ద టేబుల్ 4.0

4.7
13.1వే రివ్యూలు
500వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ద టేబుల్ అనేది వెదకడానికి అనుకూలంగా తయారు చేయబడిన రెవ. విలియం మారియన్ బ్రెన్‍హాం గారి యొక్క సమగ్రమైన ప్రసంగాల సేకరణయైయున్నది. తాకుము మరియు ప్లే చేయుము - ఇది పాఠ్యభాగమును ఆడియోకి లింకు చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక కొటేషన్‍ను వెదకి, దానిని హైలైట్ చేసుకొని మరియు అక్కడ ఆ చోట అది ప్లే అవ్వడానికి ఒక బటన్ ను నొక్కవచ్చు. కలిపి చదువుట - సహోదరుడు బ్రెన్‍హామ్ యొక్క స్వరముతో, చదువుచున్నది సరిగా ఉండుటకు కలిపి చదువుట అనేది పేజీని జరుపుతూ ఉంటుంది. హైలైట్స్ మరియు నోట్స్ - ఇప్పుడు మీరు మీ హైలైట్స్ ను ఒకటి కన్నా ఎక్కువ క్యాటగిరీలలో ఉంచవచ్చు. ఉదాహరణకు, యౌవ్వనస్థుల మీద సంగీతం యొక్క ప్రభావమును గురించి మీరు గుర్తుంచుకోవాలని కోరుచున్న ఒక కొటేషన్‍ను పిల్లలు, ప్రభావము మరియు సంగీతం వంటి అనేక క్యాటగిరీలలో ఉంచవచ్చు. ఆ హైలైట్ ను ఉంచుటకు ఉన్నవాటిలో నుండి ఉత్తమమైన క్యాటగిరీని ఎంచుకోవలసిన అవసరం ఇక లేదు. తరువాత ఆ అంశాలలో దేనినైనా మీరు వెదకుచున్నప్పుడు ఆ కొటేషన్ కనిపించకుండా పోదు. సబ్‍టైటిల్ - సబ్‍టైటిల్ అనేది కలిపి చదువుటలో ఒక విధానము, ఇది వీలైనంత తక్కువ అడ్డంకులతో, తెరమీద వీలైనంత పెద్దగా కనబడునట్లు తయారుచేయబడినది. అది వేటికొరకు తయారు చేయబడినదో వాటిలో ఒక ఉపయోగము ఏమిటనగా, మీరు ప్రసంగమును వినుచుండగా దానిని మీ సంఘములో ప్రదర్శించుటకైయున్నది. అనేక ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‍లు చూపించబడుచున్నదానిని బయటకు ప్రదర్శించడానికి మరొక మానిటర్ ను లేదా ఒక ప్రొజెక్టర్ ను అనుమతించునట్టి అడాప్టర్ లను సపోర్ట్ చేస్తాయి. దీనివలన అనేకమంది ప్రజలు ఒకే సమయములో వీటిని తెర మీద చూడగలరు. ఈ ఫీచర్ అనేది యాప్‍లో మిగతా భాషలలో కూడా నిజముగా వెలుగొందుచున్నది, ఎందుకనగా మీరు ఆంగ్లములో స్వరమును వింటుండగా తర్జుమా చేయబడిన అక్షరాలను మీ స్క్రీను పైన కలిగియుండవచ్చును. మీ డివైజ్ లో మీరు చదువుచుండగా పెద్ద అక్షరాలు అవసరమైనప్పుడు కూడా సబ్‍టైటిల్ వ్యూయర్ బాగా పనిచేస్తుంది. ద టేబుల్ యాప్ అనేది అగాపే మరియు హీరో ట్యాబ్లెట్ లకు కూడా ఆధారమైన అప్లికేషన్ యైయున్నది.
అప్‌డేట్ అయినది
10 ఏప్రి, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ యాక్టివిటీ మరియు యాప్ సమాచారం, పనితీరు
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
12వే రివ్యూలు
Santha kumari Madira
5 మార్చి, 2021
వధువు కు అత్యంత అవసరమైన application
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

- Added Support for Afrikaans, Asante Twi, Bemba, Cebuano, Chichewa, Chinese, ChiShona, Chitonga, Chitumbuka, Ciluba, Czech, Deutsch, Emakhuwa, Español, Eʋegbe, Français, Hiligaynon, Hindi, Hungarian, Indonesian, isiXhosa, isiZulu, Italiano, Kiswahili, Kyangonde, Lingala, Lozi, Luvale, Ndebele, Nederlands, Norsk, Northern Sotho, Makhuwa, Malagasy, Oshikwanyama, Polski, Português, Русский, Română, SiSwati, Southern Sotho, Suomi, Svenska, Tagalog, Tamil, Tiếng Việt, Tswana and more!