British Council EnglishScore

యాడ్స్ ఉంటాయి
4.5
42.8వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

గుర్తింపు పొందిన ఒక ఇంగ్లీష్ పరీక్షతో మీ ఇంగ్లీష్ స్థాయిని అన్వేషించండి

ఇంగ్లీష్ నేర్చుకోవాలని చూస్తున్నారా?

- అప్పటికప్పుడు లభ్యమయ్యే ఫలితాలతో ఒక ఉచిత ఇంగ్లీష్ పరీక్ష తీసుకోండి
- మీ వ్యాకరణం, పదప్రయోగ మరియు శ్రవణ నైపుణ్యాలను పరీక్షించుకోండి మరియు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోండి
- ఐ.ఇ.ఎల్.టి.ఎస్ (IELTS), టి.ఓ.ఇ.ఎఫ్.ఎల్ (TOEFL) మరియు టి.ఓ.ఇ.ఐ.సి (TOEIC) వంటి ఇంగ్లీష్ పరీక్షలకు తయారవండి
- ఒక ఉద్యోగదాతకు మీ ఇంగ్లీష్ స్థాయిని నిరూపించుకునేందుకై ఒక ధృవీకరణ పత్రాన్ని కొనుగోలు చేసే ఐచ్ఛికాన్ని చేరి ఉంటుంది
- మీరు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు సహాయపడే కోర్స్ సిఫారసులను పొందండి

ఇంగ్లీష్ స్కోర్ (EnglishScore) ఎందుకు?

★ EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) అనేది గుర్తింపు పొందినట్టిది. మా ధృవపత్రము ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగదాతలచే స్వీకరించబడుతోంది, కొన్నింటిని ఇక్కడ చూడండి: https://www.englishscore.com/employer-directory/

★ EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) అనేది విశ్వసనీయమైనది. ప్రతి సంవత్సరమూ, రెండు మిలియన్లకు పైగా వ్యక్తులు బ్రిటిష్ కౌన్సిల్ తో అంతర్జాతీయ ఇంగ్లీష్ పరీక్షలు మరియు విద్యార్హతలను తీసుకుంటున్నారు.

★ EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) త్వరితమైనది మరియు కచ్చితమైనది. ఇంగ్లీష్ భాషా నిపుణులచే రూపొందించబడిన ఒక పరీక్షతో 30 నిముషాల స్వల్ప వ్యవధిలో మీ ఇంగ్లీష్ స్థాయిని తెలుసుకోండి.

★ EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) ఉచితం. పరీక్ష తీసుకోండి మరియు ఫలితాలు పొందండి - నైపుణ్యముచే విడదీయబడుతూ - ఎటువంటి ఖర్చు లేకుండానే.

ఇంగ్లీష్ పరీక్ష గురించి

EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) మీకు 0 నుండి 599 మధ్యన ఒక స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్ సి.ఇ.ఎఫ్.ఆర్ (CEFR) సూచీపై A1-C1 కు సర్దుబాటు అవుతుంది. ఐ.ఇ.ఎల్.టి.ఎస్ (IELTS), టి.ఓ.ఇ.ఐ.సి (TOEIC) మరియు టి.ఓ.ఇ.ఎఫ్.ఎల్ (TOEFL) వంటి పరీక్షలతో ఫలితాలను పోల్చుకోవడానికి మీరు సి.ఇ.ఎఫ్.ఆర్ (CEFR) స్కోరును ఉపయోగించుకోవచ్చు.

మీ లక్ష్యాలు మరియు పరీక్షలో పనితీరు ఆధారంగా కోర్సు సిఫారసులతో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కొనసాగించవచ్చు.

మోసంపై రక్షణ కల్పించడానికై, EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) భద్రతను చాలా తీవ్రమైనదిగా భావిస్తుంది. ప్రతి పరీక్ష (టెస్ట్) కూడా మీరు మొదలుపెట్టే ప్రతిసమయానికీ మా విస్తృతమైన వస్తునిధి నుండి తాజాగా నిర్మితమై ఉంటుంది కాబట్టి అది విశిష్టమైనది. పరీక్ష తీసుకునే వ్యక్తి ఒంటరిగానే పనిచేస్తున్నట్లుగా చూసుకోవడానికి గాను మేము కెమెరా ఉపయోగిస్తాము, మరియు స్కోరు ఇంగ్లీష్ సామర్థ్యానికి సహేతుకమైన ప్రాతినిధ్యమని నిర్ధారించుకునేందుకై పునరావృత పరీక్షలను పరిమితం చేస్తాము.

పెద్ద స్థాయిలో ఇంగ్లీష్ పరీక్షలను నిర్వహించాలని చూస్తున్న వ్యాపార సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల కొరకు EnglishScore (ఇంగ్లీష్ స్కోర్) అందుబాటులో ఉంది. ఇక్కడ మరింతగా తెలుసుకోండి: https://www.englishscore.com/for-employers/

ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే to contact@englishscore.com కు పంపించండి
గోప్యతా విధానము: https://www.englishscore.com/privacy-policy/
సేవల యొక్క షరతులు: https://www.englishscore.com/terms-of-use/
అప్‌డేట్ అయినది
17 సెప్టెం, 2024

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
ఫోటోలు, వీడియోలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు ఇంకా 4 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.4
41.7వే రివ్యూలు

కొత్తగా ఏముంది

At EnglishScore, we are dedicated to continuously improving our English language proficiency testing and certification.

• In this update, we’ve made important enhancements to improve access in the exam and updated key features to ensure smoother interactions within the app.

Thank you for choosing EnglishScore to help you achieve your career goals through improved English proficiency.