ఔట్ గ్రో: వ్యవసాయ పరిష్కార APP

100వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

పంట తెగుళ్ళ నిర్ధారణ మరియు వ్యవసాయ చాట్ సేవల కోసం రైతుల యాప్
ఔట్ గ్రో అనేది సమగ్ర వ్యవసాయ పరిష్కారాలను అందించే సహజమైన & బహుభాషా యాప్. ఈ యాప్ ఇంగ్లీషు, తమిళం, కన్నడ, తెలుగు, మరాఠీ & హిందీ ఈ 6 భాషలలో అందుబాటులో ఉంది,ఔట్ గ్రో అనేది రైతులకు ప్రతి పంట దశలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే ఉత్తమ వ్యవసాయ యాప్. ఇది రైతులకు పంట ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు పంట కాలంలో కలిగే నష్టాలను తగ్గించడానికి సహాయపడుతుంది. మా బృందం ,మొత్తం పంట సాగు సీజన్ లో రైతులతో నిమగ్నమై ఉంటుంది. నేల ఆరోగ్యం, తేమ, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత మరియు దిగుబడిని కొలవడానికి మేము అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తాము, తద్వారా రైతుకు నష్టాలు తగ్గుతాయి. మా సేవలలో కొన్ని:
1.మార్కెట్ ధరలు: ఔట్ గ్రో యాప్‌లో జాబితా చేయబడిన 2500+ మార్కెట్‌ల నుండి ధరలతో, మా రైతులు ఇప్పుడు వారి సమీప మార్కెట్ నుండి వారి పంటలకు సరైన ధరలను పొందవచ్చు.
2. తెగులు & వ్యాధి నిర్ధారణ: పంటలను ఆశించే కీటకాలు మరియు తెగుళ్ళను గుర్తించడం అంత సులభం కాదు! మా AI-ఆధారిత ఫీచర్ కీటకాలు మరియు తెగుళ్ళను గుర్తించి ,వాటి లక్షణాలను మరియు సిఫార్సును అందిస్తుంది.
3. పంట సమాచారం: మా వ్యవసాయ నిపుణులు నేల తయారీ నుండి పంట కోత వరకు 140 కంటే ఎక్కువ పంటల సమాచారాన్ని సిద్ధం చేశారు. ఉత్తమ పంట సలహాల అనుభవం పొందండి !
4. నీటి పారుదల ప్రణాళిక: మా స్మార్ట్ వాతావరణ స్టేషన్ GWX-100 అనేది ఖచ్చితమైన వ్యవసాయానికి సంబంధించినది. పంట-నిర్దిష్ట నీటిపారుదల సిఫార్సులతో డేటా-ఆధారిత వ్యవసాయ మార్గదర్శకత్వం, ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం ఆధారంగా నీటిపారుదల ప్రణాళికలు.
5. మట్టి పరీక్ష: ఔట్ గ్రో యాప్ ద్వారా అభ్యర్థించడం మరియు ఆటోమేటెడ్ సాయిల్ టెస్టింగ్ స్టేషన్‌లతో కూడిన సమీపంలోని ఔట్ గ్రో నెట్‌వర్క్ పార్టనర్ కి మట్టి నమూనాను సమర్పించడం ద్వారా రైతులు కేవలం ఒక ట్యాప్‌తో నేల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడంలో మా మట్టి పరీక్ష ఫీచర్ సహాయపడుతుంది.
6. చాట్ మరియు కాల్ మద్దతు:రైతులు తమ సమస్యలను మా పంట సలహాదారులతో చాట్ చేయవచ్చు లేదా టెలిఫోనిక్ సంభాషణలో పరస్పరం మాట్లాడేందుకు నియమించబడిన 10-అంకెల టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. మా సలహాదారులు శాస్త్రీయ ఆధారిత మరియు ప్రక్రియ-ఆధారిత సూచనలతో రైతులకు సహాయం చేస్తారు.
7.వార్తలు,విశేషాలు & వీడియోలు:వ్యవసాయ సలహా నుండి వ్యవసాయ సంబంధిత వార్తల వరకు, మీ అన్ని వ్యవసాయ అవసరాలు మరియు పరిష్కారాల ఒకే చోట దొరుకుతాయి.
8. పిచికారి నిర్వాహణ: IoT వినియోగదారుల కోసం, గాలి వేగం, గాలి దిశ, ఉష్ణోగ్రత మొదలైన వివిధ పర్యావరణ కారకాల ఆధారంగా పిచికారీ చేయడానికి సరైన సమయాన్ని రైతులకు తెలుసుకోవడానికి ఔట్ గ్రో యాప్ సహాయం చేస్తుంది. ఇది పురుగుమందుల ఖర్చు తగ్గింపుతో పాటు సమర్థవంతమైన పిచికారి నిర్వహణతో రైతులకు సహాయపడుతుంది.
9. పంట ఆరోగ్య పర్యవేక్షణ: ఎన్డివిఐ సేవ ద్వారా ఉపగ్రహ చిత్రాల ఆధారిత పర్యవేక్షణతో, రైతులు పొలాన్ని మొత్తంగా చూడవచ్చు మరియు ఉపగ్రహ చిత్రాలలో రంగు-కోడెడ్ ప్రభావిత ప్రాంతాన్ని పొందవచ్చు, ఎరుపు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం మరియు ఆకుపచ్చ పంటల ఆరోగ్యకరమైన స్థితి.
10. వాతావరణం: మేము రాబోయే 7 రోజుల కోసం గంట వారీ వాతావరణ డేటాను అందిస్తాము, ఇది పంట కోసం ఏర్పాటు చేసుకున్న కార్యకలాపాలతో రైతులకు సహాయం చేస్తుంది.
11. పంట సంరక్షణ: మేము అన్ని పంటల తెగుళ్ళు మరియు కీటకాల గురించి నమూనా చిత్రాలతో పాటు నివారణ చేర్యలను అందిస్తాము.
12. వ్యాధి ముందస్తు అంచనా: ఔట్ గ్రో యాప్ వాతావరణం యొక్క సూక్ష్మ మరియు స్థూల పారామితులను ట్రాక్ చేస్తుంది మరియు మా పరికరం నిర్దిష్ట తెగుళ్లకి అనుకూలమైన పరిస్థితులకు సంబంధించి రైతులకు హెచ్చరికలు తెలియజేయడంలో వారికి సహాయపడుతుంది.
"# ప్రొటెక్ట్ క్రాప్ యాప్ # పంట తెగుళ్ల గుర్తింపు # పంట తెగులు # పంటను గుర్తించండి
# తెగుళ్ల మొక్కల వైద్యుడు # కిసాన్ హెల్ప్‌లైన్ # వ్యవసాయ నిపుణులు
#వ్యవసాయ చాట్ మద్దతు # వ్యవసాయ నిపుణులు # పంట సలహా # నిపుణుల ఆగ్రో ఫార్మింగ్
# వ్యవసాయ పరిష్కారాలు # వాతావరణ సూచన # వ్యవసాయం ధర హెచ్చరిక# భూసార పరీక్ష యాప్ # వ్యవసాయ వార్తలు # వ్యవసాయ వీడియోలు # వ్యవసాయం #ఔట్ గ్రో #పంట # రైతు # రైతుల యాప్ # అగ్రికల్చర్ యాప్ #వ్యవసాయం యాప్#వ్యవసాయం యాప్ * పంటను రక్షించండి * పంట తెగుళ్ల గుర్తింపు * పంట తెగులు *తెగుళ్ల నిర్ధారణ *తెగుళ్ల మొక్కల వైద్యుడు * కిసాన్ హెల్ప్‌లైన్ * వ్యవసాయ నిపుణులు*వ్యవసాయ చాట్ మద్దతు * వ్యవసాయ నిపుణులు * పంట సలహా * నిపుణుల ఆగ్రో ఫార్మింగ్ * వ్యవసాయ పరిష్కారాలు * వాతావరణ సూచన * వ్యవసాయం ధర హెచ్చరిక* భూసార పరీక్ష యాప్ * వ్యవసాయ వార్తలు * వ్యవసాయ వీడియోలు * వ్యవసాయం *ఔట్ గ్రో *పంట * రైతు * రైతుల యాప్ * అగ్రికల్చర్ యాప్ *వ్యవసాయం యాప్"
అప్‌డేట్ అయినది
3 జులై, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది

కొత్తగా ఏముంది

Bugs Fixed.
The Outgrow Super app offers various services including Soil Testing, IoT-based farm-specific Weather updates, Smart Irrigation Planner, NDVI, Ideal Spraying Time, Disease Prediction & Detection.