Kapu Jodii is a matrimony app for common people designed for Kapus.
Kapu Jodii.. కాపు కమ్యూనిటీలోని సాధారణ ప్రజల కోసం, ప్రత్యేకంగా రూపొందించిన మ్యాట్రిమోనీ యాప్.
ఫ్యాక్టరీ కార్మికులు, టెక్నీషియన్లు, రిటైల్ సేల్స్‌మెన్, డ్రైవర్లు, వంటమనుషులు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, బీపీవో ఉద్యోగస్తులు, టైలర్లు, సెక్యూరిటీ గార్డులు, మొదలగు వారికి ఇక్కడ సంబంధాలు లభిస్తాయి.
Find matches among factory workers, technicians, retail salespeople, electricians, drivers, and cooks.
మీ పెళ్లి కోసం బంధువులు లేదా మ్యారేజ్ బ్రోకర్లు చూపే సంబంధాల కంటే ఇక్కడ ఎక్కువ ప్రొఫైళ్లు ఉంటాయి.
Discover more diverse and better match options here compared to what brokers or relatives may provide.
Kapu Jodii ద్వారా పొందే ప్రయోజనాలు:
• వేలాది సంబంధాలు చూడవచ్చు
క్రింది వివరాలతో సంబంధాలను సులభంగా పరిశీలించండి:
• చదువు
• వృత్తి
• ఆదాయం
• వయస్సు
• జిల్లా
• ఫోటోలు ఉన్నవి
• 100% ధృవీకరించిన ప్రొఫైళ్లు
Benefits of using Kapu Jodii:
• Access thousands of profiles
Easily review profiles with the following details:
• Education
• Occupation
• Income
• Age
• District
• Photos
• 100% verified profiles
Kapu Jodii లో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, భద్రాద్రి, జగిత్యాల, వరంగల్ మరిన్ని జిల్లాల నుండి, ప్రాంతాల నుండి సంబంధాలు చూడవచ్చు.
Find matches from districts like Hyderabad, Vijayawada, Kurnool, Kadapa, Anantapur, Srikakulam, Khammam, Nalgonda, Nizamabad, East Godavari, West Godavari, Ongole, Visakhapatnam, Chittoor, Guntur, Bhadradri, Jagtial, and Warangal.
Kapu Jodii యాప్‌ను ఉపయోగించడం చాలా సులభం:
యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
మీ భాషను ఎంచుకోండి.
OTP ద్వారా లాగిన్ అవ్వండి.
ప్రాథమిక వివరాలు జోడించి, ప్రొఫైల్‌ను సృష్టించండి.
ప్రొఫైల్ ధృవీకరణ పూర్తి చేయండి.
సంబంధాలు చూడటం మొదలుపెట్టండి.
Using Kapu Jodii is simple:
Download the app
Choose your language
Log in via OTP
Add basic details to create your profile
Complete profile verification
Start exploring matches
సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీతో అదనపు ప్రయోజనాలు:
📱 వధూవరుల ఫోన్‌నంబర్లు చూడండి మరియు వారిని కాల్/వాట్సాప్ ద్వారా సంప్రదించండి.
⭐ మీకు నచ్చిన ప్రొఫైళ్ల జాతకాలు చూడండి.
Additional benefits with subscription packages:
📱 View the phone number of matches and contact them via call or WhatsApp
⭐ Check horoscopes of your preferred profiles
Kapu Jodii 100% సురక్షితమైనది:
✅ ప్రొఫైళ్లన్నీ ధృవీకరించబడినవి.
🚫 మీ ఫోటోను దాచే ఆప్షన్ ఉంటుంది.
🔒 మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుంది.
Kapu Jodii ensures 100% safety:
✅ All kapu brides & kapu groom profiles are verified.
🚫 Option to hide your photos.
🔒 Your personal information is securely protected
Kapu Jodii.. 26 సంవత్సరాల మ్యాచ్ మేకింగ్ అనుభవం కలిగిన Matrimony.com సంస్థలో భాగం. Kapu Jodii యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!
Kapu Jodii is a part of Matrimony.com, a platform with 26 years of expertise in online matchmaking. Download Kapu Jodii now!