Pastors Telugu Study Bible

10 k+
Descargas
Calificación del contenido
Apto para todo público
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla

Acerca de esta app

వ్యాఖ్యానాలను, నోట్సును మరియు రిఫరెన్స్ లను Esta es la respuesta:

దాదాపుగ అన్ని ముఖ్య వచనాలలో చిన్న తెరచిన పుస ్తకం గుర్తులో వ్యాఖ్యానం ఇచ్చాం. దానిపైన నొక్కితే ఆ వచనానికి సంబంధించిన వివర ణ వస్తుంది. అదే విధంగా రిఫరెన్స్ ల నిమిత్తము పుస్తకాల సమ ుదాయంతో నిండిన గుర్తును నొక్కితే దానికి సంబం ధించిన రిఫరెన్స్ లు అన్నీ వస్తాయి.

బైబిల్‌ రిఫరెన్సులకు ఈ క్రింది పద్ధతిని ఉపయ ోగించాం. ఆ రిఫరెన్సు అదే గ్రంథానికి చెందినదైతే ఈ గ్రం థం పేరును మళ్ళీ రాయలేదు. ఉదా।। ఆదికాండంలో ఒక నోట్‌ ఇలా ఉంటుంది. 2:25; 3:7,10,11 (ఇక్కడ 3:7,10,11 ఆదికాండంలోనిదన్నమాట)

వేరే గ్రంథానికి చెందిన ఒకటి కంటే ఎక్కువ రిఫర ెన్సులను వాడేప్పుడు ఆ గ్రంథం పేరును మళ్ళీమళ్ ళీ రాయలేదు.
ఉదా।। 1:1 కీర్తన 33:6,9; 102:25 (ఇక్కడ 102:25 కీర్తనల గ్రంథంలోనిదన్నమాట)
ఏదైనా ఒక వచనం పై గాని, వచనంలోని భాగం పై గాని ఒక టి కంటే ఎక్కువ నోట్సు ఉంటే మేము ఇచ్చే నోట్‌లో అది ఏ పదాన్ని వివరిస్తున్నదో ఆ ​​పదాన్ని ప్రత్య ేకంగా సూచించాం.
ఈ నోట్సులో ఎన్నో రిఫరెన్సులను ఇచ్చాం. ఎందుకంటే సూచించినమాటలనూ వాక్యాలనూ బైబిల్లో వేరే చోట్ల ఉన్న వాక్యాలతో మాటలతో సరిపోల్చుటవ లన భావం మరింతగా గ్రాహ్యమౌతుంది. ఈ క్రింది విధంగా బైబిల్‌ పుస్తకాల పేర్లను క్ లుప్తపరిచాం.
పుస్తకం పూర్తి పేరు --ఆదికాండం--
క్లుప్తపరిచిన పేరు --ఆది--
పుస్తకం పూర్తి పేరు --నిర్గమకాండం--
క్లుప్తపరిచిన పేరు --నిర్గమ--

నోట్స్ లో పొందుపరచిన రిఫరెన్స్ లనే కాక ప్రత్ యేకంగా అనేక రిఫరెన్స్ లను ప్రత్యేకంగా పొందుప రచాము. ఈ రిఫరెన్స్ ల సమాహారాన్ని ఒక్కొక్కటిని తెరచ ి మననము చేసుకుంటూ వెళితే వాక్యంలోని దేవుని ప్ రత్యక్షత మరింతగా బయలుపడుతుంది. దీనివలన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొనుటలో అక్కడక్కడ తప్పిపోయే ప్రమాదం నుండి భద్రపర్చబ డతాము మరియు సవివరంగా వాక్యాన్ని గ్రహించిన వా Más información ంగా పరిణతి చెందుతాము.

రిఫరెన్స్ లతో నిండిన అధ్యయన బైబిలును దేవుని దీవెనలు కోరుతూ ఆయన హస్తాలలో ఉంచాం. ఎన్నో సంవత్సరాలు కృషి చేసిన తరువాత దీనిని పూ ర్తి చేయడంలో మాకు శక్తినిచ్చిన దేవునికి మా కృ తజ్ఞతలు అర్పించుకుంటున్నాం. దీన్ని చదివే ప్రతివారికి ఇది దీవెనగా ఉండాలన ్న ప్రార్థనతో దీనినందిస్తున్నాం. Más información సర్వశ్రేష్టమైన పుస్తకం – బైబిలును చాలామంది మర ెక్కువగా అర్థం చేసుకోవడంలో దేవుడు దీనిని వార ి మేలుకోసం వాడుకొంటాడు గాక!
Actualización
31 ago 2023

Seguridad de los datos

El primer paso de la seguridad es comprender cómo los desarrolladores recopilan y comparten tus datos. Las prácticas de privacidad y seguridad de datos pueden variar en función del uso de la app, la región y la edad. El desarrollador proporcionó esta información y podría actualizarla con el tiempo.
No se comparten datos con terceros
Más información sobre cómo los desarrolladores declaran el uso compartido
No se recopilan datos
Más información sobre cómo los desarrolladores declaran la recopilación