అంతరంగ పిలుపుకి అర్థం ఏమిటి, ఆధ్యాత్మిక జీవనానికి తోడ్పాటుని అందించేవి ఏమిటి, అంతరాయాలుగా ఏవి నిలుస్తాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలి, వాసనలను నియంత్రించడం అంటే ఏమిటి, అహంకార నిర్మూలన ఎలా సాధ్యపడుతుంది... ఇత్యాది ఆసక్తికర అంశాలతో కూడుకుని ఉన్న ఈ పుస్తకం సాధకులకు దిశానిర్దేశం చేసేందుకు ఎంతైనా తోడ్పడుతుంది.
Our other books here can be searched using #RKMathHyderabad