శ్రీరామకృష్ణుల మానస పుత్రునిగా పేరుగాంచిన స్వామి బ్రహ్మానంద అమూల్యమైన గురుభాషితాలను ఏమాత్రమూ వాసి తగ్గకుండా యథాతథంగా ప్రపంచానికి అందజేయాలనే సంకల్పంతో శ్రీరామకృష్ణుల పలుకులను ఇందులో సంకలనం గావించారు. ఇందులో వివిధ ఆసక్తికర అంశాలు ప్రస్తావించబడినాయి. గృహస్థులు - సముచిత పారమార్థిక సాధనలు, విభిన్న తరగతులకు చెందిన సాధకులు, సాధనలో అవాంతరాలు వంటివి ఇందులోని కొన్ని ముఖ్యాంశాలు.
Our other books here can be searched using #RKMathHyderabad
A Google Playen vásárolt hangoskönyveidet a számítógép böngészőjében is meghallgathatod.
E-olvasók és más eszközök
E-tinta alapú eszközökön (például Kobo e-könyv-olvasón) való olvasáshoz le kell tölteni egy fájlt, és átvinni azt a készülékre. A Súgó részletes utasításait követve lehet átvinni a fájlokat a támogatott e-könyv-olvasókra.