ధ్యానము - ఆధ్యాత్మిక జీవనము: Dhyanamu - Adhyatmika Jeevanamu
Swami Yatishwarananda
Oct 2018 · Religion and Spirituality · Ramakrishna Math, Hyderabad
5.0star
4 reviews
Ebook
806
Pages
Free sample
About this ebook
భారతదేశం యోగాభ్యాసానికి కేంద్రబిందువు. ఇటీవలి కాలంలో భారతీయులు తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసానికి, ధ్యానానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు. కానీ వారు ఉరుకులు, పరుగులతో కూడిన తమ జీవనసరళిలోని ఒత్తిడుల నుంచి ఉపశమనం కోసం పరుగులు తీసేవారే కానీ పరమ పురుషార్థ సిద్ధ్యర్థం కాదు. అయినా చిత్తశుద్ధితో నిజమైన ఆధ్యాత్మిక జీవనం కోరి తపించే సాధకులు లేకపోలేదు. వారి జ్ఞానతృష్ణను తీర్చడం నిమిత్తమే ‘ధ్యానము – ఆధ్యాత్మిక జీవనము’ అనే ఈ గ్రంథం రూపుదాల్చింది. ఆధ్యాత్మిక సాధనలో సాధకులకు ఎదురయ్యే సంశయాలను ఈ గ్రంథం తీరుస్తుంది. ఈ గ్రంథ రచయిత అయిన స్వామి యతీశ్వరానంద రామకృష్ణ సంఘంలో వరిష్ఠ సాధువుగా నిలిచినవారు. వారు మానవీయ సమస్యలను లోతుగా అవగతం చేసుకొని సర్వాత్మ భావంతో ప్రేమను, కారుణ్యాన్ని వర్షించిన సాధుశీలి. సాధకులకు తమ పరమ గమ్యమైన ఆత్మ సాక్షాత్కార సాధనలో మార్గదర్శకమై, స్ఫూర్తిదాయకమై ఒప్పారుతుంది ఈ గ్రంథం.
Our other books here can be searched using #RKMathHyderabad
Series
Ratings and reviews
5.0
4 reviews
5
4
3
2
1
Jai Ramteja
Flag inappropriate
November 12, 2022
చాలా అద్భుతంగా ఆచరణ సాధ్యం అయ్యే విధంగా వుంది 🙏🙏 శ్రీ రామ కృష్ణుల వారి మఠం నుండి వచ్చిన ప్రతీ బోధ కూడా చాలా అద్భుతంగా వుంటుంది చాలా ఆముల్యమైన పుస్తకాలు ప్రతీ ఒక్కరూ కూడా ప్రయత్నం చేసి చదవవలసిన అమృత (పుస్తక)భాండాగారం,🙏🙏
Raja Pokalakar
Flag inappropriate
January 18, 2020
సూపర్
Rate this ebook
Tell us what you think.
Reading information
Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.